Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

కామెడ్‌-కె కౌన్సెలింగ్‌ ప్రారంభం

బెంగళూరు: కర్ణాటకలోని ప్రైవేటు ఇంజినీరింగ్‌, మెడికల్‌, డెంటల్‌ కోర్సుల్లో ప్రవేశానికి ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలల సంఘం (కామెడ్‌-కె) కౌన్సెలింగ్‌ ప్రక్రియ జూన్ 28న ప్రారంభించింది. ర్యాంకుల ఆధారంగా తొలుత ఇంజినీరింగ్‌ సీట్లను భర్తీ చేస్తారు. నీట్‌ ఫలితాలు వచ్చాక మెడికల్‌, డెంటల్‌ కౌన్సెలింగ్‌ ఉంటుంది. జయనగర్‌ 5వ బ్లాక్‌లోని ఎన్ఎంకేఆర్‌వీ కళాశాలలో కౌన్సెలింగ్‌ జులై 12 వరకు జరుగుతుందని కామెడ్‌-కె వర్గాలు వెల్లడించాయి. జులై 13 నుంచి ఆర్కిటెక్చర్‌ సీట్ల భర్తీ ఉంటుంది.

Published on 29.06.2016