Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

1 నుంచి ఎంసెట్‌-2 హాల్‌టికెట్లు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌-2కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు జులై 1 నుంచి హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఎంసెట్‌ అధికారులు తెలిపారు. జులై 7వ తేదీ వరకు హాల్‌టికెట్లు పొందొచ్చు. ఇప్పటి వరకు సుమారు 54 వేల దరఖాస్తులు అందాయి. జులై 1 నుంచి రూ.10 వేల ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.
http://med.tseamcet.in/Content/Home.aspx

Published on 01.07.2016