Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

నేడు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ విద్యార్థుల ఎంసెట్ ర్యాంకుల ప్రకటన

కాకినాడ, న్యూస్‌టుడే: ఆంధ్రా, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుల అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల ఎంసెట్ ర్యాంకులను బుధవారం ప్రకటించనున్నట్లు ఏపీ ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. ర్యాంకులను సంక్షిప్త సందేశం ద్వారా విద్యార్థుల ఫోన్ నెంబర్లకు పంపుతామని వెల్లడించారు. ర్యాంకు కార్డులను ఈనెల 7వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

Published on 06.07.2016