Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

ఎంసెట్‌-2కు ఏర్పాట్లు పూర్తి: కన్వీనర్‌

హైదరాబాద్‌: జులై 9న తెలంగాణలో నిర్వహించే ఎంసెట్‌-2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ రమణారావు తెలిపారు. ఎంసెట్‌-2 పరీక్షకు 56,188 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 95 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తామన్నారు. 9వ తేదీన ప్రాథమిక కీ.. 14న ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు.

Published on 08.07.2016