Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

సగటు వెబ్ ఆప్షన్లు 45

* 1-45 వేల ర్యాంకర్ల పరిస్థితి ఇదీ
ఈనాడు, హైదరాబాద్: ఇంజినీరింగ్‌కు 1-45 వేల ర్యాంకర్లలో 28,977 మంది మొత్తం 13,76,250 వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. సగటున ఒక్కో విద్యార్థి 45 ఆప్షన్లు ఇచ్చినట్త్లెంది. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు ఆప్షన్లు ఇవ్వని వారు 864 ఉండటం గమనార్హం. గురువారం ఉదయం 10 గంటల నుంచి 45001-90 వేల ర్యాంకర్లకు వెబ్ఆప్షన్లకు అవకాశమివ్వగా మొదటి రోజు 18,762 మంది ఆప్షన్లు ఇచ్చారు. వారు మొత్తం 8,08,822 ఆప్షన్లు ఇచ్చినట్లు ఎంసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ ఎంవీ రెడ్డి తెలిపారు. మంచి ర్యాంకులు వచ్చిన వారు సహజంగా సీటు వస్తుందన్న నమ్మకంతో తక్కువ ఆప్షన్లు ఇస్తుంటారని, అందువల్లే 45 వేల ర్యాంకుల్లోపు సగటు ఆప్షన్లు తక్కువగా ఉంటాయని చెప్పారు.

Published on 08.07.2016