Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

బైపీసీ విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: బీ ఫార్మసీ సీట్లలో చేరే బైపీసీ విద్యార్థులకు మరో ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. బీ ఫార్మసీ సీట్లలో 50 శాతం ఎంపీసీ విద్యార్థులకు(ఎంసెట్‌ ఇంజినీరింగ్‌), మరో 50 శాతం సీట్లు బైపీసీ విద్యార్థులకు (ఎంసెట్‌ మెడికల్‌) కేటాయిస్తారు. ప్రస్తుతం ఎంపీసీ విద్యార్థులకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ జరుగుతుండగా బైపీసీ విద్యార్థులకు మరో పది రోజుల్లో ప్రకటన జారీ చేసి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

Published on 09.07.2016