Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

13 వరకే ఇంజినీరింగ్‌ వెబ్‌ ఆప్షన్ల గడువు

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంజినీరింగ్‌, బీ ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన వారు వెబ్‌ ఆప్షన్ల నమోదు గడువు జులై 13తో ముగియనుంది. అర్ధరాత్రి 12 గంటల వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ధ్రువపత్రాల పరిశీలనకు 68,263 మంది హాజరుకాగా వారిలో జులై 12 వరకు 66,542 మంది మాత్రమే వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి 16న సీట్లు కేటాయించనున్నట్లు ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు.

Published on 13.07.2016