Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

13న టీఎస్‌ ఎంసెట్‌-2 ర్యాంకుల వెల్లడి

హైదరాబాద్‌: తెలంగాణలో ఎంసెట్‌ మెడికల్‌ ర్యాంకులు బుధవారం సాయంత్రం వెల్లడికానున్నాయి. ఈ ర్యాంకులను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి లక్ష్మారెడ్డి నేడు సాయంత్రం 5.30 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ నెల 9న తెలంగాణలో ఎంసెట్‌-2 పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.

Published on 13.07.2016