Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

15 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్

ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని బీ ఫార్మసీ, ఫార్మాడి, బీటెక్ బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 15-17 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 15-18 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జరగనుంది. శుక్రవారం 1-25 వేల ర్యాంకర్ల వరకు ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవాలని ప్రవేశాల కన్వీనర్ ఎంవీ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 13 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Published on 15.07.2016