Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

ముగిసిన ఎంసెట్‌ బైపీసీ ధ్రువపత్రాల పరిశీలన

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ బైపీసీ విద్యార్థులు బీఫార్మసీ, ఫార్మా డి, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ధ్రువపత్రాల పరిశీలన జులై 17 తో ముగిసింది. మొత్తం 9,856 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారందరు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు జులై 18 వరకే గడువుంది.

Published on 18.07.2016