Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

26న ఏపీ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించి తుది విడత కౌన్సెలింగ్‌ జులై 24న పూర్తయిందని సమన్వయకర్త ఉదయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 31,181 మంది అభ్యర్థులు ఆప్షన్లు ఎంచుకున్నారన్నారు. 4100 మంది కొత్త అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాల తనిఖీకి హాజరయ్యారని చెప్పారు. జులై 26వ తేదీ సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు వివరాలను తమ వెబ్‌సైట్‌లో ఉంచుతామని వెల్లడించారు.
https://apeamcet.nic.in/Default.aspx

Published on 25.07.2016