Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
ఎంసెట్‌ పోరుకు తుది మెరుగులు
తెలుగు రాష్ట్ర విద్యార్థులకు ఎంసెట్‌ అతిముఖ్యమైన పరీక్ష. దీని ఆధారంగానే అధిక శాతం విద్యార్థులు ఇంజినీరింగ్‌, అగ్రికల్చరల్‌, ఫార్మసీ లాంటి వృత్తి విద్యాకోర్సుల్లో ప్రవేశం పొందుతున్నారు. పరీక్షలు సమీపిస్తున్న ఈ తరుణంలో సన్నద్ధతను వేగవంతం చేసుకుని, గరిష్ఠంగా ప్రయోజనకరంగా మల్చుకునేదెలా?
ఎంసెట్‌లో ఏం చేయాలి?
తెలుగు రాష్ట్రాల విద్యార్థులు వృత్తివిద్యల్లోకి ప్రవేశించటానికి తోడ్పడే ఎంసెట్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ పరీక్ష సమయం దగ్గరపడుతున్న ప్రస్తుత తరుణాన సన్నద్ధతను పటిష్ఠం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యాంశాలపై దృష్టి సారించాలి. పట్టుదలతో లక్ష్యంవైపు దూసుకుపోవాలి!
బిట్‌శాట్‌ దారి... ఎంసెట్‌పై గురి!
ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించదల్చిన విద్యార్థులు ఉత్తమ ప్రమాణాలను అందించే కళాశాలల్లో చేరాలని అభిలషిస్తుంటారు. సంబంధిత ప్రవేశపరీక్షల్లో మంచి ర్యాంకు సాధించగలిగితేనే ఈ కోరిక నెరవేరుతుంది. సుప్రసిద్ధ విద్యాసంస్థ బిట్స్‌లో, ఎంసెట్‌ ద్వారా మెరుగైన కళాశాలల్లో సీటు సంపాదించటానికి ఎంత కృషి చేయాలో తెలిపే విశ్లేషణ ... మీకోసం!
విద్యార్ధీ.... విజయోస్తు!
తెలుగు రాష్ట్రాల సీనియర్‌ ఇంటర్‌ ఎం.పి.సి., బై.పి.సి. విద్యార్థులకు అతి ముఖ్యమైన పరీక్ష... ఎంసెట్‌ కొద్ది రోజుల్లోనే! ఈ కీలక సమయంలో ఏ అంశాలపై దృష్టి పెట్టాలి? పునశ్చరణను ఎలా ఫలవంతం చేసుకోవాలి? పరీక్షను విజయవంతంగా రాసి, ఆశించిన ర్యాంకువైపు దూసుకువెళ్ళేదెలా?... మెలకువలు ఇవిగో!
పోటీకి... దీటుగా!
ఇంటర్‌ బైపీసీ, ఎంపీసీ విద్యార్థులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న ఉమ్మడి ప్రవేశపరీక్ష... ఎంసెట్‌ తేదీ దగ్గర పడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజుల తేడాలో జరగబోతోందీ ప్రవేశపరీక్ష. అన్ని సబ్జెక్టుల్లో పునశ్చరణకు తుది మెరుగులు దిద్దుకుని, పూర్తిస్థాయిలో సన్నద్ధం అవ్వాల్సిన తరుణమిది. ఇందుకు ఉపకరించే నిపుణుల సూచనలు... మీ కోసం!
ఇంజినీరింగ్‌ పరీక్షలు... ఎన్ని రాస్తే మేలు?
ఇంజినీరింగ్‌లో చేరదల్చిన విద్యార్థులకు దాదాపు ఇరవై అయిదు ప్రవేశపరీక్షలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎక్కువ సంఖ్యలో పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలా? కొన్నిటికే పరిమితమైతే మంచిదా? వేటిని ఏ అంశాలు చూసి, ఎంచుకుని, సిద్ధమవ్వాలి? ఈ సందేహాలను నివృత్తి చేసే కథనమిది!
ఎంసెట్‌కు ప్రణాళిక
తెలుగు రాష్ట్రాల్లో 50 శాతానికి పైౖగా ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఎంసెట్‌కు తయారవుతున్నారు. ఇంత ముఖ్యమైన ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ప్రణాళిక తప్పనిసరి. దరఖాస్తు ప్రక్రియ సరిగా పూర్తిచేసుకొని ఏ తీరులో అధ్యయనం చేయాలో గ్రహించి, సిద్ధమవ్వాలి. ఇక పరీక్ష కేంద్రంలో ఒత్తిడి లేకుండా రాయగలిగితే జీవితంలో స్థిరపడటానికి తొలిమెట్టు ఎక్కినట్లే!
వైవిధ్యం... ఫార్మాస్యూటికల్‌
ఇంజినీరింగ్‌లో ప్రాచుర్యం పొందిన బ్రాంచిల్లో మాత్రమే ఉపాధి అవకాశాలు ఉంటాయనుకోకూడదు. ఆ విషయంలో ఇతర బ్రాంచిలకూ ప్రాధాన్యం ఉంటుంది. కౌన్సెలింగ్‌ తరుణం దృష్ట్యా వివిధ ఇంజినీరింగ్‌ బ్రాంచిల సంగ్రహ పరిచయం ఇస్తున్నాం...
కోర్సా? కళాశాలా?
* రెండింటిలో దేనికి ప్రాధాన్యమివ్వాలి ?
* విద్యార్థులను ఎందులో చేర్పిస్తే మేలు?
* తల్లిదండ్రుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు

మావాడికి జేఈఈ మెయిన్స్‌ వచ్చింది. వరంగల్‌ ఎన్‌ఐటీలో సీటొస్తుంది. కానీ కోరుకున్న కోర్సు కాకుండా ఏదో వచ్చేలా ఉంది. కోరుకున్నదంటే ఎక్కడో దూరంగా వచ్చేలా ఉంది. ఏం చేసేది? - ఓ తండ్రి ఆలోచన.

Mock Counselling

  • Andhra Pradesh
  • Telangana
  • EAMCET - 2017 Results

  • Andhra Pradesh
  • Telangana
  •