Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Notification

తెలంగాణ ఎంసెట్ - 2020

తెలంగాణ ఎంసెట్ ప్ర‌క‌ట‌న‌ను జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ టెక్న‌లాజిక‌ల్ యూనివ‌ర్సిటీ (జేఎన్‌టీయూ) హైదరాబాద్ విడుద‌ల చేసింది. ఈ ప‌రీక్ష ద్వారా 2020-21 సంవ‌త్స‌రానికిగానూ రాష్ట్రంలోని క‌ళాశాల‌ల్లో ప్రొఫెష‌న‌ల్ కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు.
వివ‌రాలు......
* తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చ‌ర్ అండ్ మెడిక‌ల్ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (టీఎస్ ఎంసెట్‌) - 2020
ప్ర‌వేశాలు క‌ల్పించ‌నున్న కోర్సులు: ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చ‌ర్‌, ఫార్మసీల‌లో గ్రాడ్యుయేష‌న్‌.
అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌.
ఎంపిక‌: ఉమ్మ‌డి ప్ర‌వేశ ప‌రీక్ష (ఎంసెట్‌) ర్యాంకు ఆధారంగా.
ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు: 2020 ఫిబ్ర‌వ‌రి 21 నుంచి మార్చి 30 వ‌ర‌కు.
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు రూ.400; మిగిలిన‌వారికి రూ.800.
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: 2020 ఏప్రిల్ 06 నుంచి 09 వ‌ర‌కు.
ఇంజినీరింగ్ ప‌రీక్ష‌ నిర్వ‌హ‌ణ‌: 2020, మే 4, 5, 7
అగ్రిక‌ల్చ‌ర్‌, ఫార్మా ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌: 2020, మే 9, 11

Notification Website

Posted on 19.02.2020