National Talent Search Examination (First Level), November 2015

Held on 08.11.2015

Question Paper and Key

ఇంటర్మీడియట్‌ నుంచి ఉన్నత చ‌దువుల‌ వరకూ విద్యార్థుల‌కు ఉపకార వేతనం పొంద‌డానికి నిర్వహించే నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌టీఎస్‌ఈ) 2015 ను నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) నిర్వహిస్తుంది. ప్రథమస్థాయి పరీక్ష రాష్ట్రప్రభుత్వం (డైరెక్టర్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌) ఆధ్వర్యంలో ఆదివారం (08.11.2015) జ‌రిగింది. రాత‌ప‌రీక్ష ప్రశ్నప‌త్రంతో పాటు వాటికి నిపుణులు రూపొందించిన 'కీ'ల‌ను అందిస్తున్నాం. ఈ 'కీ'లు అభ్యర్థుల అవ‌గాహ‌న కోసం మాత్రమే. ఎన్‌సీఈఆర్‌టీ విడుద‌ల చేసే జ‌వాబుల‌ను మాత్రమే అంతిమంగా ప‌రిగ‌ణించాలి.