: HOME I COMPETITIVE EXAMS I ENTRANCE EXAMS I ACADEMIC EXAMS
 
 
 
 
 
 

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నవుతా
చింతా నితీష్‌చంద్ర, ఇంజినీరింగ్‌లో 1వ ర్యాంకర్

ఎనిమిదో తరగతి వరకు గుడివాడలోని విశ్వభారతిలో చదివి... ఇంటర్ మాదాపూర్‌లోని శ్రీచైతన్య కళాశాల ఐపీఎల్ క్యాంపస్‌లో పూర్తి చేశాను. నాన్న నిజామాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. more-->

కార్డియాలజిస్టు అవుతా
విజయకేతన్‌రెడ్డి, మెడికల్ మొదటి ర్యాంకర్

గాంధీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ తర్వాత పీజీలో కార్డియాలజీ తీసుకుంటా. గుండె జబ్బులు అధికమవుతున్నాయి. అందుకే కార్డియాలజిస్టు కావాలన్నది నా లక్ష్యం. more-->

ఏఐఈఈఈ ఇంజినీరింగ్‌ విభాగంలో ఆలిండియా టాప‌ర్ సందీప్ ప‌త్రి
 
ఏఐఈఈఈ ఇంజినీరింగ్‌ విభాగంలో అఖిలభారత స్థాయిలో ఇంజినీరింగ్‌ విభాగంలో ఢిల్లీకి చెందిన సందీప్ ప్రతి మొదటి ర్యాంక్‌ సాధించాడు. ఢిల్లీలోని శ్రీ చైత‌న్య బ్రాంచీలో లాంగ్‌ట‌ర్మ్ కోచింగ్ తీసుకున్నాన‌ని అక్కడి శిక్షణా విధానం డిఫ‌రెంట్‌గా ఉంద‌ని తెలిపాడు. కోచింగ్ పూర్తయ్యే సమ‌యానికి క‌చ్చితంగా ర్యాంక్ కొడ‌తాన‌నే న‌మ్మకం క‌లిగింద‌ని తెలియ‌జేశాడు. త‌ల్లి, దండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సూచ‌న‌లు, స‌బ్జెక్టుల రివిజ‌న్ త‌న విజ‌యానికి కార‌ణ‌మ‌ని తెలిపాడు.. more-->
2012 ఐసెట్ స్టేట్ ఫస్ట్‌ర్యాంకర్‌ జయప్రకాశ్‌చారి
 
ఐసెట్ - 2012 ప‌రీక్షలో హైద‌రాబాద్‌కు చెందిన జయప్రకాశ్‌చారి స్టేట్ ఫస్ట్‌ర్యాంక్ కైవ‌సం చేసుకున్నాడు. ప‌ట్టుద‌ల‌తో చ‌దివి విజ‌యం సాధించాడు. ఈ విజయం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిద‌ని, భ‌విష్యత్తుల్లో రాయ‌బోయే ఇత‌ర పోటీ ప‌రీక్షల‌కు స్పూర్తి పొందాన‌ని చెప్పాడు. ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేయాలనేదే త‌న ల‌క్ష్యమ‌ని తెలిపాడు. చ‌దువు విష‌యంలో త‌న త‌ల్లి దండ్రులు ఎక్కడ రాజీ ప‌డ‌లేద‌ని వారి ప్రోత్సాహంతోనే ఏ లక్ష్యాన్నైనా సాధించగలన‌నే ధైర్యం త‌న‌లో పెరిగింద‌ని చెప్పాడు. more-->