Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
  • image01

    జంక్షన్‌లో టెన్షన్‌ వద్దు!

    భవితకు దారితీసే మార్గాన్ని ఎంచుకునే అవకాశం పదోతరగతి తర్వాత వస్తుంది. ఏ కెరియర్‌ వైపు అడుగులు వేయాలో ఇంటర్లో చేరేటపుడే దాదాపు నిర్ణయమైపోయివుంటుంది. అక్కడ ఏమైనా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవడానికి
    Readmore

  • image02

    లెక్కలేనన్ని... దారులు!

    ఎంపీసీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన తర్వాత ఇంజినీరింగ్‌ లేదా బీఎస్సీ తప్ప మరొకటి వెంటనే తోచదు. కానీ దాదాపు అన్ని రకాల మార్గాల్లోకి ప్రవేశించే అవకాశం ఈ విద్యార్థులకు ఉంది.
    Readmore

  • image03

    ఆయుష్‌మాన్‌ భవ!

    డాక్టర్‌ కావాలనే లక్ష్యంతోనే చాలామంది ఇంటర్మీడియట్‌లో బైపీసీ తీసుకుంటారు. విపరీతమైన పోటీలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ల్లో సీటు రాకపోతే నిరాశచెందుతుంటారు. ఖర్చులు భరించలేక కొందరు వెనకడుగేస్తుంటారు.
    Readmore

  • image04

    సామాజిక హోదాను అందిస్తుంది'లా'!

    సమాజంలో నాగరికత పెరిగేకొద్దీ సమస్యలూ అధికమవుతున్నాయి. ఇంటి సరిహద్దు సమస్యల నుంచి దేశ సరిహద్దుల పరిష్కారం వరకూ ప్రతి సమస్యకూ న్యాయ వ్యవస్థ జోక్యం తప్పనిసరి అవుతోంది. దీనికితోడు నేరాల రూపురేఖలు మారుతున్నాయి.
    Readmore

  • image05

    వన్నె తరగని వ్యవసాయ విద్య!

    వ్యవసాయ విద్యకున్న ప్రాధాన్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం స్వాతంత్య్రానంతరం ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నేతృత్వంలో 'యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిష'న్‌ను నియమించింది.
    Readmore

  • image06

    మార్కెట్ నిర్దేశకులు... కామర్స్ నిపుణులు

    ఆర్థిక సరళీకరణ విధానాల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి. చిన్న, మధ్యతరహా వ్యాపారాల స్థానంలోకి మల్టీ లెవెల్ మార్కెట్లు, బహుళజాతి కంపెనీలు ప్రవేశించాయి.
    Readmore

  • image07

    చిన్న వయసులోనే పెద్ద జీతాలు!

    ఇంటర్మీడియట్ పూర్తిచేసిన అభ్యర్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని కొన్ని విభాగాలు, బ్యాంకులు పలు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. మరికొన్ని విభాగాలు ఉన్నత విద్యను....
    Readmore



ఇంటర్ పూర్తయింది. ఇప్పుడు ఏం చేయాలి?

విద్యార్థి జీవితాన్ని పూర్తి స్థాయిలో నిర్దేశించే మేలి మలుపు ఇది.
అభిరుచుల ప్రకారం నిర్ణయం తీసుకోవాలా, అవకాశాలకు అనుగుణంగా వెళ్లాలా....
అందరూ నడిచే దారిలో ప్రయాణమా?
అరుదైన కోర్సులతో భిన్నమైన మార్గమా?
అర్హతలకు తగిన ఉద్యోగం దొరికితే చేరిపోదామా?
ఇన్ని ప్రశ్నలతో మీరు ఇబ్బందిపడుతున్నప్పుడు సంపూర్ణ సమాచారం అందుబాటులో ఉంటే సరైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు.
అందుకే...
ఇంటర్ తర్వాత అందుబాటులో ఉన్న వివిధ రకాల కోర్సుల వివరాలు, ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని అందిస్తున్నాం. దీన్ని ఉపయోగించుకుని మీరు కోరుకున్న బంగారు భవిష్యత్తు కోసం తగిన నిర్ణయాన్ని తీసుకోండి.