close

ఏపీపీఎస్సీ ప్ర‌క‌ట‌న‌లు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) గ్రూప్‌-1, గ్రూప్‌-2 సర్వీసులు, ఇతర పోస్టులకు మొత్తం 21 ఉద్యోగ నియామక ప్రకటనలను విడుదల చేసింది. మొత్తం 3255 పోస్టులు. వీటిలో మ‌హిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ‌లోని ఎక్స్‌టెన్ష‌న్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు మ‌హిళ‌లు మాత్ర‌మే అర్హులు. అలాగే లా, అగ్రిక‌ల్చ‌ర్‌, హార్టిక‌ల్చ‌ర్ త‌దిత‌ర డిగ్రీల‌తో పోటీప‌డే ప్ర‌త్యేక పోస్టులూ ఉన్నాయి.

గ్రూప్ 1
గ్రూప్ 2
పంచాయతీ సెక్రటరీ
జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్‌
డిగ్రీ లెక్చ‌రర్
309 ఏఈఈ పోస్టులు
పాలిటెక్నిక్ లెక్చ‌ర‌ర్ - 405 పోస్టులు
ఎక్స్‌టెన్ష‌న్ ఆఫీస‌ర్ గ్రేడ్‌-1(సూప‌ర్‌వైజ‌ర్‌) - 109 పోస్టులు
ఫిష‌రీస్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్ - 43
హార్టిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్ - 39
అగ్రిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్ - 27
ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్ - 24
అసిస్టెంట్ మోటార్ వెహిక‌ల్ ఇన్‌స్పెక్ట‌ర్ - 23
డివిజ‌న‌ల్ అకౌంట్స్ ఆఫీస‌ర్‌ - 20
అసిస్టెంట్ ప‌బ్లిక్ రిలేష‌న్స్ ఆఫీస‌ర్‌ - 15
అసిస్టెంట్ ఇన్‌స్పెక్ట‌ర్ ఆఫ్ ఫిష‌రీస్ - 10
అసిస్టెంట్ క‌మిష‌నర్ ఆఫ్ ఎండోమెంట్స్ - 07
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఇంజినీర్ - 05
అసిస్టెంట్ ఎల‌క్ట్రిక‌ల్ ఇన్‌స్పెక్ట‌ర్ - 03
ఇన్‌స్పెక్ట‌ర్ ఆఫ్ బాయిల‌ర్స్ - 03
అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్‌లేట‌ర్ - 02 పోస్టులు