ఏపీపీఎస్సీ > నోటిఫికేషన్

ఏపీపీఎస్సీ - అసిస్టెంట్ ఇంజినీర్లు, టెక్నిక‌ల్ అసిస్టెంట్లు

ఆంధ్రప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ప్రభుత్వ విభాగాల్లో వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
మొత్తం ఖాళీలు: 256
1) మున్సిపల్ సహాయ ఇంజినీర్ - 106
విభాగం: సివిల్
2) సహాయ ఇంజినీర్ - 09
విభాగం: సివిల్- భూగర్భజలశాఖ
3) సహాయ ఇంజినీర్ - 34
విభాగం: సివిల్, మెకానికల్- ప్రజారోగ్యం, మున్సిపల్
4) సహాయ ఇంజినీర్ - 50
విభాగం: ఎన్విరాన్‌మెంటల్- ప్రజారోగ్యం, మున్సిపల్
5) డెంటల్ సహాయ సర్జన్ - 02
విభాగం: ఇన్య్పూరెన్స్ మెడికల్ సర్వీసెస్
6) జిల్లా సైనిక సంక్షేమ అధికారి - 07
విభాగం: సైనిక సంక్షేమం
7) సహాయ హైడ్రోజియాలజిస్ట్ - 12
విభాగం: భూగర్భవనరుల శాఖ
8) సహాయ హైడ్రోలజిస్ట్ - 09
విభాగం: భూగర్భవనరుల శాఖ
9) సాంకేతిక సహాయకులు - 13
విభాగం: హైడ్రోజియాలజి
10) సాంకేతిక సహాయకులు - 05
విభాగం: హైడ్రోలాజి- భూగర్భవనరుల శాఖ
11) ల్యాబ్ సహాయకులు - 03
విభాగం: భూగర్భవనరుల శాఖ
12) సంక్షేమ ఆర్గనైజర్ - 06
విభాగం: సైనిక వెల్ఫేర్ సబ్ సర్వీసెస్
వయోపరిమితి:
* డెంటల్ సహాయ సర్జన్, సహాయ ఇంజినీర్, సహాయ హైడ్రోజియాలజిస్ట్ ఉద్యోగాలకు: 18-40 సంవత్సరాల మధ్య.
* సహాయ ఇంజినీర్(ఎన్విరాన్‌మెంటల్) ఉద్యోగాలకు 21-40 మధ్య.
* సంక్షేమ ఆర్గనైజర్ పోస్టులకు: 18-45 సంవత్సరాల మధ్య.
* జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఉద్యోగాలకు: 18-50 సంవత్సరాల మధ్య.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం & చివ‌రితేది: * డెంటల్ సహాయ సర్జన్, సహాయ ఇంజినీర్, జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఉద్యోగాలకు: అక్టోబరు 5 నుంచి అక్టోబరు 31 వరకు
* మిగతా అన్ని పోస్టులకు: అక్టోబరు 7 నుంచి నవంబరు 2 వరకు.

నోటిఫికేషన్ వెబ్‌సైట్‌‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు


Posted on 01-10-2016