close

ఏపీపీఎస్సీ > కథనాలు

ఏపీపీఎస్సీ: 5 ప్ర‌క‌ట‌న‌లు... 301 పోస్టులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఐదు నోటిఫికేషన్లు విడుదల చేసింది. శాసనసభ అసిస్టెంట్‌ తెలుగు ట్రాన్స్‌లేటర్‌ పోస్టులు-2, ఐ అండ్ పీఆర్‌ శాఖలో అసిస్టెంట్‌ పీఆర్‌వో పోస్టులు-15, అకౌంట్స్‌ విభాగంలో డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2 పోస్టులు-20, వ్యవసాయశాఖ అధికారి పోస్టులు-27, ఇంటర్మీడియట్‌ విద్యాశాఖలో 237 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి క‌మిష‌న్‌ డిసెంబ‌రు 28న‌ నోటిఫికేషన్ల‌ను జారీ చేసింది.

అసిస్టెంట్ ప‌బ్లిక్ రిలేష‌న్స్ ఆఫీస‌ర్‌ అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్‌లేట‌ర్‌
డివిజ‌న‌ల్ అకౌంట్స్ ఆఫీస‌ర్‌ అగ్రిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్‌
జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్‌

Posted on 29.12.2018