
ఏపీపీఎస్సీ > ఏఈఈ > నోటిఫికేషన్
ఏపీపీఎస్సీ - 748 ఏఈఈ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ): 748
అర్హత: బీఈ/ బీటెక్ సివిల్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్/ అగ్రికల్చర్ ఇంజినీరింగ్.
వయసు: 40 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 18.08.2016
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేది: 21.09.2016
ఆన్లైన్ పరీక్ష తేది: 03.11.2016 - 05.11.2016 మధ్య (ప్రాథమికంగా ఎంపిక చేసిన తేదీలు)
నోటిఫికేషన్ | సిలబస్ | ఆన్లైన్ దరఖాస్తు |