close

ఏపీపీఎస్సీ > ప్రధాన కథనాలు

ఏపీలో 23 అసిస్టెంట్ మోటార్ వెహిక‌ల్ ఇన్‌స్పెక్ట‌ర్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ట్రాన్స్‌పోర్ట్ స‌బార్డినేట్ స‌ర్వీస్‌లో అసిస్టెంట్ మోటార్ వెహిక‌ల్ ఇన్‌స్పెక్ట‌ర్ పోస్టుల భ‌ర్తీకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* అసిస్టెంట్ మోటార్ వెహిక‌ల్ ఇన్‌స్పెక్ట‌ర్లు
మొత్తం పోస్టుల సంఖ్య‌: 23
జోన్ల వారీగా ఖాళీలు:
1) జోన్‌-1: 04
2) జోన్‌-2: 06
3)జోన్‌-3: 07
4) జోన్‌-4: 06
అర్హ‌త‌: మెకానిక‌ల్/ ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ (లేదా) ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌తోపాటు మోటార్ డ్రైవింగ్ లైసెన్స్(3సం. అనుభ‌వం) ఉండాలి. నిర్దిష్ట శారీర‌క ప్ర‌మాణాలు ఉండాలి.
వయఃప‌రిమితి: 01.07.2018 నాటికి 21-34 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: స్క్రీనింగ్ (ప్రిలిమిన‌రీ), మెయిన్, వైద్య ప‌రీక్షల ఆధారంగా.
స్క్రీనింగ్ టెస్ట్ తేది: వెబ్‌సైట్ ద్వారా ప్ర‌క‌టించ‌నున్నారు.
మెయిన్ ఎగ్జామినేష‌న్ తేది: 17.04.2019.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ఫీజు: అప్లికేష‌న్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250, ఎగ్జామినేష‌న్ ఫీజు రూ.80.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభ తేది: 12.12.2018.
చివ‌రితేది: 02.01.2019.

నోటిఫికేషన్ వెబ్‌సైట్‌‌

Posted on 06.12.2018