close

ఏపీపీఎస్సీ > ప్రధాన కథనాలు

ఏపీ స్టాటిస్టిక‌ల్ స‌బ్‌స‌ర్వీస్‌లో ఏఎస్‌వో పోస్టులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎక‌నామిక్స్ అండ్ స్టాటిస్టిక‌ల్ స‌బ్‌స‌ర్వీస్‌లో అసిస్టెంట్ స్టాటిస్టిక‌ల్ ఆఫీస‌ర్ (ఏఎస్‌వో) పోస్టుల భ‌ర్తీకి రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పోస్టు: అసిస్టెంట్ స్టాటిస్టిక‌ల్ ఆఫీస‌ర్ (ఏఎస్‌వో)
మొత్తం ఖాళీల‌ సంఖ్య‌: 78
జోన్‌ల వారీగా ఖాళీలు: మొద‌టి జోన్‌-14, రెండో జోన్‌-27, మూడో జోన్-15, నాలుగో జోన్‌-22.
అర్హ‌త‌: స‌్టాటిస్టిక్స్ ప్ర‌ధాన స‌బ్జెక్టుగా బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. స్టాటిస్టిక్స్ ఒక పేప‌ర్‌గా చ‌దివి... మ్యాథ‌మేటిక్స్/ ఎక‌నామిక్స్/ కామ‌ర్స్/ కంప్యూట‌ర్ సైన్స్‌లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్య‌ర్థులూ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
వ‌యఃప‌రిమితి: 01.07.2019 నాటికి 18-42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: స్క్రీనింగ్ టెస్ట్‌, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా.
స్క్రీనింగ్ టెస్ట్ తేది: 19.05.2019.
మెయిన్ ఎగ్జామ్ తేది: 2019 ఆగ‌స్టులో.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ఫీజు: అప్లికేష‌న్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250; ఎగ్జామినేష‌న్ ఫీజు రూ.80.
ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 12.02.2019.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 06.03.2019.
ఫీజు చెల్లింపు చివ‌రితేది: 05.03.2019.

నోటిఫికేషన్ వెబ్‌సైట్‌‌

ఏపీ స్టాటిస్టిక‌ల్ స‌ర్వీసెస్‌లో అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌ పోస్టులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎక‌నామిక్స్ అండ్ స్టాటిస్టిక‌ల్ స‌ర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్ట‌ర్ పోస్టుల భ‌ర్తీకి రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పోస్టు: అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌
మొత్తం ఖాళీలు: 06
అర్హ‌త‌: మ్యాథ‌మేటిక్స్/ ప్యూర్ మ్యాథ‌మేటిక్స్‌/ స్టాటిస్టిక్స్/ ఎక‌నామిక్స్ (స్టాటిస్టిక్స్‌తోపాటు)/ ప్యూర్ ఎక‌నామిక్స్/ అప్లయిడ్ ఎక‌నామిక్స్/ అప్ల‌యిడ్ స్టాటిస్టిక్స్/ అప్ల‌యిడ్ మ్యాథ‌మేటిక్స్/ ఎక‌నామెట్రిక్స్/ కంప్యూట‌ర్ సైన్స్‌లో పీజీ ఉత్తీర్ణ‌త‌.
వ‌యఃప‌రిమితి: 01.07.2019 నాటికి 18-42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేష‌న్ ఆధారంగా.
మెయిన్ ఎగ్జామ్ తేదీలు: 2019 ఏప్రిల్ 3, 4 తేదీల్లో.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ఫీజు: అప్లికేష‌న్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250; ఎగ్జామినేష‌న్ ఫీజు రూ.120.
ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 30.01.2019.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 20.02.2019.
ఫీజు చెల్లింపు చివ‌రితేది: 19.02.2019.

నోటిఫికేషన్ వెబ్‌సైట్‌‌

Posted on 24.01.2019