close

ఏపీపీఎస్సీ > ప్రధాన కథనాలు

ఏపీపీఎస్సీ- 308 డిగ్రీ లెక్చ‌రర్ పోస్టులు

ప్ర‌భుత్వ డిగ్రీ కాలేజీల్లో లెక్చ‌ర‌ర్ పోస్టుల భ‌ర్తీకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* లెక్చ‌ర‌ర్లు
మొత్తం పోస్టుల సంఖ్య‌: 308
స‌బ్జెక్టులు: ఇంగ్లిష్, తెలుగు, హిందీ, ఉర్దూ, ఒరియా, హిస్ట‌రీ, ఎక‌నామిక్స్, పొలిటిక‌ల్ సైన్స్, కామ‌ర్స్, మ్యాథ‌మేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోట‌నీ, జువాల‌జీ, కంప్యూట‌ర్ సైన్స్, కంప్యూట‌ర్ అప్లికేష‌న్, స్టాటిస్టిక్స్, మైక్రోబ‌యాల‌జీ, బ‌యోటెక్నాలజీ, జియాల‌జీ.
అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టులో మాస్ట‌ర్స్ డిగ్రీతోపాటు నెట్/ స్లెట్ (లేదా) పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌.
వ‌యఃప‌రిమితి: 01.07.2018 నాటికి 18-42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామ్‌, ఓర‌ల్ టెస్ట్ (ఇంట‌ర్వ్యూ) ఆధారంగా.
మెయిన్ ఎగ్జామ్ తేది: 2019 మే 21, 22 తేదీల్లో.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ఫీజు: అప్లికేష‌న్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250; ఎగ్జామినేష‌న్ ఫీజు రూ.120.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 05.02.2019.
ఫీజు చెల్లింపు చివ‌రితేది: 25.02.2019.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 26.02.2019.

నోటిఫికేషన్ వెబ్‌సైట్‌‌

Posted on 31.12.2018