close

ఏపీపీఎస్సీ > గ్రూప్‌-2 ఫలితాలు

గ్రూప్‌ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఫ‌లితాల విడుద‌ల‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-2 ప్రాథమిక పరీక్ష ఫలితాలు జులై 25న‌ విడుదలయ్యాయి. ప్రధాన పరీక్షకు 6,195 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 150 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో ఓసీ, బీసీ-ఏ, బీ, డీలకు 81.20 కటాఫ్‌ మార్కులుగా నిర్ణయించగా బీసీ-సీకి 66.67, బీసీ-ఈకి 77.31, ఎస్సీకి 78.37, ఎస్టీకి 69.15, దివ్యాంగుల్లో వీహెచ్‌, హెచ్‌హెచ్‌లకు 60.99, ఓహెచ్‌లకు 76.60గా ఉంది.

ఫ‌లితాలు

Posted on 26-07-2019