ఏపీపీఎస్సీ గ్రూప్‌ - III పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్

1. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమానాంశాలు

2. జనరల్ సైన్స్, దైనందిన జీవితంలో జనరల్ సైన్స్ అనువర్తనాలు, శాస్త్ర సాంకేతిక, సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ప్రస్తుత అభివృద్ధి.

3. భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర

4. స్వాతంత్ర్యానంతరం భారతదేశ ఆర్థికాభివృద్ధి

5. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ ప్రిటేషన్

6. భారత రాజ్యాంగం-అవలోకనం

7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన - దాని ఫలితంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిపాలన, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, న్యాయపరమైన చిక్కులు/ సమస్యలు

8. భారత దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామం, రాజ్యాంగ సవరణలు, వివిధ కమిటీల నివేదికలు

9. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామం

10. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ కీలక పథకాలు

11. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ; వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, గ్రామీణ హస్తకళలు

12. ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ పరపతి; బ్యాంకులు, సహకార సంఘాలు, సూక్ష్మ విత్తసంస్థల పాత్ర

13. స్వయం సహాయక బృందాల ద్వారా మహిళా సాధికారత, ఆర్థికాంశాలు