ఏపీపీఎస్సీ > గ్రూప్‌-I > మెయిన్స్ > పేపర్ - 3 > సెక్షన్‌ - 1
> భారతదేశంలో ప్రణాళికలు - భారతదేశ ఆర్థిక వ్యవస్థ

1. భారతదేశంలో జాతీయాదాయం, ఇతర స్థూల ఆర్థిక సముదాయాలు - ధోరణులు; జాతీయాదాయంలో వివిధ రంగాల వాటా, మాన‌వాభివృద్ధి - సూచికలు - ప్రాముఖ్యత, మాపనాలు

2. భారత ఆర్థిక ప్రణాళిక - లక్షణాలు - రకాలు - లక్ష్యాలు, విజయాలు, వైఫల్యాలు - 12వ పంచవర్ష ప్రణాళిక దార్శనికత - సామర్థ్యం - ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ - ఆర్థిక సంక్షోభం పుట్టుక (2007 - 08), మార్కెట్ వైఫల్యం - ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల పాత్ర

3. భారతదేశంలో పేదరికం, నిరుద్యోగిత - భావనలు - తీవ్రత - మాపనాలు - కారణాలు; పేదరిక నిర్మూలనా చర్యలు; నిరుద్యోగిత - స్వభావం - రకాలు - కారణాలు - నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ విధానాలు - మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం; ఆదాయ అసమానతలు - కారణాలు - ప్రమాణాలు - దిద్దుబాటు చర్యలు

4. ద్రవ్య విధానం - లక్ష్యాలు - భారత రిజర్వ్‌ బ్యాంకు విధులు - ద్రవ్య నియంత్రణ - భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ నిర్మాణం - ఆర్థికరంగ సంస్కరణలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ, వ్యయాల ధోరణులు - భారత ప్రభుత్వ రుణం - కేంద్ర బడ్జెట్‌ విశ్లేషణ

5. భారతదేశ ఆర్థిక సమస్యలు - పౌష్ఠిక, సంతులిత ఆహారం - అందరికీ ఆరోగ్యం, ప్రాథమిక విద్యను అందించడం, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో (పీపీపీ) ఆర్థిక అవస్థాపనా వసతుల కల్పన; వ్యవసాయ సంక్షోభం - వలసలు - పట్టణీకరణ - మురికివాడల వృద్ధి; వాతావరణ మార్పులు, నీటిపారుదల - నీరు, నైపుణ్యాభివృద్ధి, జనాభా రూపురేఖలు, పర్యావరణ క్షీణత