ఏపీపీఎస్సీ > గ్రూప్‌-I > మెయిన్స్ > పేపర్ - 3 > సెక్షన్‌ - 2
> స్వాతంత్ర్యానంతరం ఆంధ్రప్రదేశ్‌లో భూసంస్కరణలు, సామాజిక మార్పులు

1. భూ సంస్కరణల ప్రారంభం - దళారీల రద్దు - కౌలు సంస్కరణలు - ఆంధ్రప్రదేశ్‌లో భూ పరిమితి

2. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం - రంగాలవారీ, ప్రాంతీయ విశ్లేషణ - పేదరిక పరిమాణం - వ్యవసాయ ఉత్పాదకాలు, సాంకేతికత

3. జనాభా రూపురేఖలు, సామాజిక వెనుకబాటు - అక్షరాస్యత, వృత్తిరమైన నిర్మాణం - ఆదాయ, ఉద్యోగాలకు రంగాలవారీ పంపిణీలో మార్పులు - మహిళల సామాజిక, రాజకీయ, ఆర్థిక సాధికారత

4. రాష్ట్ర ఆర్థిక, బడ్జెటరీ విధానాలు - రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాల సరళి - ప్రభుత్వ రుణం - రాష్ట్ర బడ్జెట్‌ విశ్లేషణ

5. ఆంధ్రప్రదేశ్‌లో పంచవర్ష ప్రణాళికలు - కేటాయింపులు, ప్రాంతీయ అసమానతలు - ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వ్యూహాలు