ఏపీపీఎస్సీ > గ్రూప్‌-I > మెయిన్స్ > పేపర్ - 3 > సెక్షన్‌ - 3
> ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ, ప్రస్తుత స్థితి, దాని బలాలు, బలహీనతలు

1. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటు, వృద్ధి - ఫ్యాక్టరీలు, సూక్ష్మ, చిన్న రంగాలు, వాటి కూర్పు, వృద్ధి, సమస్యలు - దిద్దుబాటు చర్యలు

2. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ వృద్ధి - వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత ధోరణులు - వ్యవసాయ ధరల విధానం - ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా పంపిణీ

3. ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయం, పారిశ్రామికోత్పత్తి, నీటిపారుదల, ఆరోగ్యం, విద్యలో ప్రాంతీయ అసమానతలు

4. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణాలు - గ్రామీణ రుణవనరులు - సంస్థాగత, సంస్థాగతేతర - సహకార రుణ సంస్థలు - సూక్ష్మ రుణం, అభివృద్ధి - రుణ లభ్యత. విద్యుత్, రవాణా, సమాచారం, పర్యాటక, ఐటీ రంగాలపై ప్రత్యేక దృష్టితో ఆంధ్రప్రదేశ్‌లో సేవా రంగం

5. వృద్ధి కేంద్రాలు - ఖనిజాన్వేషణ - ఆంధ్రప్రదేశ్‌లో అవస్థాపన ప్రాజెక్టులు - ఓడరేవుల అభివృద్ధి - ప్రపంచస్థాయి విద్యా సంస్థలు