ఏపీపీఎస్సీ > గ్రూప్‌-I > మెయిన్స్ > పేపర్ - 4 > సెక్షన్‌ - 1
> భారతదేశ అభివృద్ధిలో శాస్త్ర సాంకేతిక రంగాల పాత్ర

యూనిట్‌ 1: శాస్త్ర సాంకేతిక రంగాలు - సంప్రదాయ, ఆధునిక క్షేత్రాలు, దైనందిన జీవితంలో వాటి ఉపయోగం - శాస్త్ర సాంకేతిక జాతీయ విధానం, దాని మార్పులు, జాతి నిర్మాణంలో శాస్త్ర సాంకేతికాంశాల ప్రాధాన్యం.

యూనిట్‌ 2: శాస్త్ర సాంకేతిక జాతీయ విధానాలు - విధానాల్లోని బలాలు, టెక్నాలజీ మిషన్స్‌ - కమ్యూనికేషన్‌ అండ్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌లో కంప్యూటర్స్‌ - ప్రాథమిక అంశాలు - గ్రామీణ భారతంలో సమాచార సాంకేతిక రంగ పాత్ర, ఆర్థిక ప్రగతిలో సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి, నానో టెక్నాలజీ అభివృద్ధి, విభిన్న రంగాల్లో నానో టెక్నాలజీ పాత్ర

యూనిట్‌ 3: భారత్‌లో అంతరిక్ష కార్యక్రమాలు, వ్యవసాయ, పారిశ్రామిక, ఇతర గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల్లో దాని అనువర్తనాలు, ఐఎన్‌ఎస్‌ఏఆర్‌, ఐఆర్‌ఎస్‌, ఎడ్యుశాట్‌, చంద్రయాన్‌, మంగళ్‌యాన్‌, ఇతర భవిష్యత్‌ కార్యక్రమాలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో అంతరిక్ష కార్యక్రమాల పాత్ర

యూనిట్‌ 4: శక్తి వనరులు: శక్తి అవసరాలు, భారతీయ ఇంధన శాస్త్రాలు, సాంప్రదాయిక ఇంధన వనరులు, థర్మల్‌, పునరుత్పాదక శక్తి వనరులు, సౌర, పవన, జీవ, వ్యర్థ ఆధారిత శక్తి విధానాలు, జియో థర్మల్‌, అలల వనరులు, భారత్‌లో శక్తి విధానాలు, శక్తి భద్రత

యూనిట్‌ 5: భారత్‌లో వర్తమాన శాస్త్ర సాంకేతికాంశాల అభివృద్ధి, గ్లోబల్‌ వార్మింగ్‌ (భూతాపం), వాతావరణ మార్పు, వరదలు, తుపానులు, సునామీ, ప్రకృతి, మానవకారక విపత్తులు, సునామీ, నవీకరణ, పారిశ్రామికీకరణ