close

ఏపీపీఎస్సీ > గ్రూప్‌-I > మెయిన్స్ > పేపర్ - 4 > సెక్షన్‌ - 3
> జీవావరణం, సహజ వనరులు, పర్యావరణ అంశాలు

యూనిట్‌ - 1: జీవావరణ వ్యవస్థ, జీవ వైవిధ్యం: జీవావరణం వ్యవస్థ - నిర్మాణం, విధులు. జీవావరణంలోకి శక్తి ప్రవాహం - ఆహార గొలుసు ఉత్పత్తి రకాలు. జీవ భౌతిక రసాయన పరిచక్రం, సిద్ధాంతాలు, జీవావరణ రకాలు - భౌగోళిక జీవం (అడవులు, ఎడారులు, గడ్డి భూములు, టండ్రా), సముద్ర జీవావరణం - జీవ వైవిధ్యం: సహజ - జన్యు, జాతుల, జీవావరణ వైవిధ్యాలు, దాని విలువ - ఆర్థిక విలువలు (ఆహారం, నార, ఔషధాలు), జీవ కేంద్రక విలువలు - జీవ వైవిధ్య హాట్‌స్పాట్లు - జీవ వైవిధ్య పరిరక్షణ - సహజ, బాహ్య ప్రాంతాలలో జీవ వైవిధ్యానికి ముప్పు/ సవాళ్లు

యూనిట్‌ - 2: సహజ వనరులు: సహజ వనరుల రకాలు - పునరుత్పాదక, పునరుత్పాదకం కానివి - అటవీ వనరులు, ఫిషింగ్‌ వనరులు. శిలాజ ఇంధనాలు - బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు. ఖనిజ వనరులు, జలవనరులు - రకాలు, వాటర్‌షెడ్‌ మేనేజ్‌మెంట్‌. భూ వనరులు - మృత్తిక రకాలు, మృత్తిక పునరుద్ధరణ, సంప్రదాయేతర శక్తి వనరులు

యూనిట్‌ - 3: పర్యావరణ కాలుష్యం, ఘన వ్యర్థాల నిర్వహణ: వాయు, జల, మృత్తిక కాలుష్యం/ ప్రభావం, నియంత్రణ, శబ్ద కాలుష్యం; ఘన వ్యర్థాల నిర్వహణ - ఘన వ్యర్థాల రకాలు, ఘన వ్యర్థాల ఉత్పత్తి కారకాలు, ఘన వ్యర్థాల ప్రభావం, పునరుత్పత్తి, పునర్వినియోగం

యూనిట్‌ - 4: ప్రపంచ పర్యావరణ అంశాలు, మానవ ఆరోగ్యంలో ఐటీ పాత్ర., గ్లోబల్‌ వార్మింగ్‌, ఓజోన్‌ క్రమక్షయం, ఆమ్ల వర్షాలు, వాతావరణ మార్పు - దాని ప్రభావాలు

యూనిట్‌ - 5: పర్యావరణ చట్టాలు: అంతర్జాతీయ చట్టాలు, మాంట్రియల్‌ ప్రోటోకాల్‌, క్యోటో ప్రోటోకాల్‌, యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌, సిఐటీఈస్‌, పర్యావరణ (పరిరక్షణ) చట్టం - 1986, అటవీ సంరక్షణ చట్టం, వన్యప్రాణి సంరక్షణ చట్టం, భార‌త్‌లో జీవ వైవిధ్య బిల్లు