ఏపీపీఎస్సీ > గ్రూప్‌-I > మెయిన్స్ > పేపర్ - 5
> డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌

1. దత్తాంశ విశ్లేషణ - గణాంక దత్తాంశ విశ్లేషణ. గ్రాఫ్స్‌, చార్టుల అధ్యయనం - బార్‌గ్రాఫ్స్‌, లైన్‌గ్రాఫ్స్‌, పై చార్ట్స్‌, వీటి వినియోగం ద్వారా ముగింపునకు రావడం

2. సమస్యా పరిష్కారం
    ఎ. కాలం - పని, వేగం - కాలం - దూరం, చక్రవడ్డీ, సరళ వడ్డీ, క్యాలెండర్‌, గడియారాల సమస్యలు, రక్త సంబంధాలు, సిట్టింగ్‌ అరేంజ్‌మెంట్‌
    బి. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ - నంబర్‌ సిస్టమ్‌, నంబర్‌ సీక్వెన్సెస్‌, సిరీస్‌, సగటు, నిష్పత్తి - అనుపాతం, లాభనష్టాలు
    సి. కోడింగ్‌ - డీకోడింగ్‌ సమస్యలు: ఇంగ్లిష్‌లో ఒక పదం లేదా కొన్ని అక్షరాల సముదాయాన్ని ఇచ్చిన కోడ్‌ల ఆధారంగా కోడ్‌ లేదా డీకోడ్‌ చేయాలి

3. ప్యాసేజ్‌ విశ్లేషణ: అభ్యర్థులకు ఒక పరిస్థితిని వివరించి ఆ పరిస్థితి నుంచి ఎదురయ్యే సమస్యను విశ్లేషించి దానికి వారి సొంత పరిష్కారాన్ని సూచించమని అడుగుతారు. లేదా ఆ పరిస్థితి ఆధారంగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం ద్వారా అభ్యర్థులకు ఆ పరిస్థితి ఎంతవరకు అర్థమయ్యిందో నిరూపించుకోమని ప్రశ్నలు అడగవచ్చు.