close

ఏపీపీఎస్సీ > గ్రూప్‌-I > మెయిన్స్ > పేప‌ర్ 1- జ‌న‌ర‌ల్ ఎస్సే

అభ్యర్థులు మూడు సెక్షన్ల నుంచి ఒక్కొక్కటి చొప్పున మూడు వ్యాసాలు... ఒక్కొక్కటి 800 పదాలకు మించకుండా రాయాలి.
  • లక్ష్యం: ఈ పేపర్‌ (1) వివిధ సబ్జెక్టులపై అభ్యర్థి విషయ పరిజ్ఞానం (నాలెడ్జి), అవగాహనను పరిశీలించడం.
  • 2) వ్యాస రూపంలో ఒక చిన్న అంశాన్ని రాయటంలో వారి సామర్థ్యం పరిశీలించడం లక్ష్యంగా రూపొందింది.

  • విషయాలు:
  • 1. సమకాలీన అంశాలు
  • 2. సామాజిక - రాజకీయ అంశాలు
  • 3. సామాజిక - ఆర్థిక అంశాలు
  • 4. సామాజిక - పర్యావరణ అంశాలు
  • 5. సాంస్కృతిక, చారిత్రక అంశాలు
  • 6. పౌర అవగాహనకు సంబంధించిన అంశాలు
  • 7. ఆలోచనాత్మక అంశాలు (Reflective Topics)

  • పరిశీలించే అంశాలు: ఈ పేపర్‌ ద్వారా కింది అంశాలను పరిశీలిస్తారు.
  • 1. విశ్లేషణాత్మక సామర్థ్యం
  • 2. పొందికగా, వ్యక్తీకరించే సామర్థ్యం, క్రమపద్ధతిలో
  • 3. ఎంచుకున్న సబ్జెక్టుపై అవగాహన

  • మూల్యాంకనం: కింది అంశాలకు గుర్తింపు ఉంటుంది.
  • 1. వ్యాసానికి సంబంధించి అనుసరించాల్సిన నియమాలు, క్రమపద్ధతి
  • 2. వ్యక్తీకరణకు సంబంధించి సరైన వ్యాకరణ విధానం
  • 3. ఆలోచనలు, అభిప్రాయాల్లో కొత్తదనం