
ఏపీపీఎస్సీ > గ్రూప్-I > మెయిన్స్ > పేపర్ 2- భారతదేశ చరిత్ర, సంస్కృతి
1. భారతదేశంలో పూర్వ చారిత్రక సంస్కృతి- సింధు నాగరికత- వేద సంస్కృతి- మహాజనపథాలు- నూతన మతాల ఆవిర్భావం- బౌద్ధం, జైన మతాలు- మగధ సామ్రాజ్య ఆవిర్భావం, మౌర్యుల యుగం- అశోకుని ధమ్మం- భారతదేశంపై విదేశీ దండయాత్రలు- కుషాణులు- శాతవాహనులు, దక్షిణ భారతదేశంలో సంగం యుగం- శుంగులు- గుప్తులు, కనౌజ్, వారి సేవలు- విదేశీ యాత్రికుల చారిత్రక ఆధారాలు- తొలిదశ విద్యాలయాలు.
2. పల్లవులు, బాదామి చాళుక్యులు, రాష్ట్ర కూటులు, కళ్యాణి చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, చోళులు-సామాజిక, సాంస్కృతిక రంగాలలో పాత్ర, భాష, సాహిత్యం, కళలు, వాస్తు శైలి- ఢిల్లీ సుల్తానులు- ఇస్లాం ఆగమనం, ప్రభావం-భక్తి, సూఫీ వంటి భక్తి ఉద్యమాలు, వాటి ప్రభావం- దేశ భాషల వృద్ధి, సాహిత్యం, రచనలు- లలిత కళలు- కాకతీయలు, విజయనగర, బహమనీ, కతుబ్ షాహీలు, సమకాలీన దక్షిణ భారతదేశ రాజ్యాలలో సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు.
3. మొఘలుల పరిపాలన, సాంఘిక- మత జీవనం, సాంస్కృతిక అభివృద్ధి- శివాజీ, మరాఠా సామ్రాజ్య ఉత్థానం- భారత్లో యూరోపిన్ల ఆగమనం- వర్తక విధానాలు- ఈస్టిండియా కంపెనీ ఎదుగుదల, ప్రభావం- పరిపాలన, సాంఘిక, సాంస్కృతిక రంగాలలో మార్పులు- క్రిస్టియన్ మిషనరీల పాత్ర.
4. భారతదేశంలో 1757 నుంచి 1856 వరకు బ్రిటిష్ పాలన- భూమిశిస్తు ఒప్పందాలు, శాశ్వత, రైత్వారీ, మహల్వారీ- 1857 తిరుగుబాటు, ప్రభావం-విద్య, పత్రికలు, సాంస్కృతిక మార్పులు-జాతీయవాద చైతన్యం, మార్పులు- 19వ శతాబ్దంలో సాంఘిక- మత సంస్కరణ ఉద్యమాలు- రాజారామ్మోహన్రాయ్, దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, అనిబిసెంట్, సయ్యద్ అహ్మద్ ఖాన్ తదితరులు.
భారత జాతీయవాదం ఉత్థానం- - భారత జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాలు- వందేమాతరం, హోంరూల్ ఉద్యమాలు- ఆత్మగౌరవ ఉద్యమాలు- జ్యోతిబాపూలే, నారాయణ గురు, పెరియార్ రామస్వామి నాయకర్- మహాత్మా గాంధీ పాత్ర, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్- సత్యాగ్రహం- క్విట్ ఇండియా ఉద్యమం - డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ వారి సేవలు.
భారత జాతీయవాదం ఉత్థానం- - భారత జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాలు- వందేమాతరం, హోంరూల్ ఉద్యమాలు- ఆత్మగౌరవ ఉద్యమాలు- జ్యోతిబాపూలే, నారాయణ గురు, పెరియార్ రామస్వామి నాయకర్- మహాత్మా గాంధీ పాత్ర, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్- సత్యాగ్రహం- క్విట్ ఇండియా ఉద్యమం - డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ వారి సేవలు.
5. జాతీయ ఉద్యమం మూడు దశలు- స్వాతంత్య్ర పోరాటం, 1885-1905, 1905-1920 గాంధీ శకం 1920-1947 - రైతాంగ, మహిళా, గిరిజన, కార్మిక ఉద్యమాలు-స్వాతంత్రోద్యమంలో వివిధ పార్టీల పాత్ర, స్థానిక ప్రాంతీయ ఉద్యమాలు- అంతర్ మత ఐక్యత, మతవాదం-స్వాతంత్య్రం, దేశ విభజన- స్వాతంత్య్రానంతరం భారతదేశం-విభజన అనంతరం పునరావాసం- భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ- భారత రాష్ట్రాల ఏకీకరణ- భారత రాజ్యాంగం- ఆర్థిక విధానాలు- విదేశాంగ విధాన కార్యక్రమం.