close

ఏపీపీఎస్సీ > గ్రూప్‌-I > మెయిన్స్ > పేప‌ర్ 3- ప్రభుత్వ పాలన, గవర్నెన్స్‌

6. ప్రభుత్వ పాలన, నిర్వచనం, స్వభావం, పరిధి - భారత్‌లో పరిణామం - కౌటిల్యుని అర్ధశాస్త్రంలో పరిపాలన భావనలు; మొఘల్‌ పరిపాలన; బ్రిటిష్‌ వారసత్వం.

7. వివిధ రంగాల్లో అభివృద్ధి కోసం ప్రభుత్వ విధానాలు, అమలులో వచ్చే సమస్యలు

8. అభివృద్ధి ప్రక్రియ - పౌర సమాజ పాత్ర, ఎన్‌జీఓలు, ఇతర భాగస్వాములు.

9. చట్టబద్ధ, నియంత్రణ, పాక్షిక - న్యాయ సంస్థలు - ప్రజాస్వామ్యంలో సివిల్‌ సర్వీసుల పాత్ర.

10. సుపరిపాలన, ఇ-గవర్నెన్స్, పాలనలో సిటిజన్‌ చార్టర్, పారదర్శకత, జవాబుదారీతనం, బాధ్యతాయుత ఆర్‌టీఐ, ప్రజాసేవల చట్టం, వాటి పర్యవసానాలు, సామాజిక ఆడిట్‌ భావన, దాని ప్రాధాన్యం.