close

ఏపీపీఎస్సీ > గ్రూప్‌-I > మెయిన్స్ > పేప‌ర్ 3- భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగం

1. భారత రాజ్యాంగం, ముఖ్య లక్షణాలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధులు, బాధ్యతలు

2. సమాఖ్య వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, సవాళ్ళు - రాష్ట్రాల్లో, గవర్నర్‌ పాత్ర, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీ - (కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా) సమస్యలు, సవాళ్ళు.

3. గ్రామీణ, పట్టణ స్థానిక పాలన - 73, 74 రాజ్యాంగ సవరణలు. రాజ్యాంగబద్ధ సంస్థలు - వాటి పాత్ర.

4. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, నిర్మాణం, సభా పనితీరు, నిర్వహణ, అధికారాలు, ప్రత్యేక హక్కులు, వీటిలో ఎదురయ్యే సమస్యలు.

5. భారతదేశంలో న్యాయవ్యవస్థ - నిర్మాణం, విధులు, అత్యవసర పరిస్థితి, రాజ్యాంగ సవరణలు, న్యాయ సమీక్ష, ప్రజా ప్రయోజన వ్యాజ్యం వంటి వాటికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు.