close

ఏపీపీఎస్సీ > గ్రూప్‌-I > మెయిన్స్ > పేప‌ర్ 3 - భారతదేశంలో చట్టాలపై ప్రాథమిక అవగాహన

15. భారత రాజ్యాంగం: స్వభావం, ప్రత్యేక లక్షణాలు, ప్రాథమిక హక్కులు - ఆదేశిక సూత్రాలు. కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, కేంద్ర జాబితా. న్యాయవ్యవస్థ అధికారాలు, కార్యనిర్వాహక, శాసనశాఖలు.
  • పౌర, క్రిమినల్‌ చట్టాలు: దేశంలో సివిల్, క్రిమినల్‌ కోర్టుల క్రమానుగత శ్రేణి - వాస్తవిక చట్టాలు, విధానపరమైన చట్టాల మధ్య భేదాలు - ఉత్తర్వు (ఆర్డర్‌), డిక్రీ - క్రిమినల్‌ చట్టాల్లో తాజా పరిణామాలు, నిర్భయ చట్టం.
  • కార్మిక (శ్రామిక) చట్టం: దేశంలో సాంఘిక సంక్షేమ చట్టాల భావన, ఉపాధిలో మారుతున్న ధోరణులు, నూతన శ్రామిక చట్టాల అవసరం.
  • సైబర్‌ చట్టాలు: సమాచార సాంకేతిక‌ చట్టం - సైబర్‌ భద్రత, సైబర్‌ నేరం- కోర్టుల్లో సైబర్‌ నేరాల సమర్థ న్యాయ పరిధిని ప్రభావితం చేసే ఇబ్బందులు
  • పన్ను చట్టాలు: ఆదాయం, లాభాలు, సంపద పన్ను, కార్పొరేట్‌ పన్నులకు సంబంధించిన చట్టాలు - జీఎస్‌టీ