close

ఏపీపీఎస్సీ > గ్రూప్‌-I > మెయిన్స్ > తెలుగు

1. వ్యాసం (200 నుంచి 250 పదాలకు మించకుండా) - 20 మార్కులు
ఐదు వ్యాసాల్లో నుంచి ఏదైనా ఒక అంశంపై వ్యాసం (వ్యాసరూప/ విశ్లేషణాత్మక/ తాత్విక/ వర్తమాన అంశాల ఆధారంగా)

2. పద్యపాదం లేదా కవితా ఆలోచనను విస్తృతం చేసి రాయడం - 10 మార్కులు
(మూడింట్లో నుంచి ఏవైనా రెండు, 100 పదాలు)

3. సంక్షిప్తంగా రాయడం, ఇచ్చిన పాసేజీలోని విషయాన్ని మీ పదాల్లో 1/3వ వంతుకు కుదించి రాయాలి - 10 మార్కులు

4. కాంప్రహెన్షన్‌: 250 పదాలలో ఒక పాసేజ్‌ ఇచ్చి దానిపై సంక్షిప్తంగా సమాధానలు రాయడానికి ప్రశ్నలు ఇస్తారు - 10 మార్కులు

5. అధికారిక ప్రసంగం (ప్రారంభోత్సవం, వీడ్కోలు, ఆహ్వానం మొదలైనవి), పత్రికా సమావేశానికి ప్రసంగం (శక్తి, వ్యవసాయ రుణం, కాలుష్యం, ఆరోగ్య సంబంధ) 150 పదాలు - 10 మార్కులు

6. పత్రికా ప్రకటన కోసం అంశాలను తయారు చేయడం (100 పదాలు) - 10 మార్కులు

7. లేఖ/ లెటర్‌ రైటింగ్‌ (100 పదాలు) (ధన్యవాదాలు/ అభినందనలు/ సహాయం/ ఫిర్యాదు) - 10 మార్కులు

8. చర్చ (150 పదాలు) పత్రికా అంశాలు/ వర్తమాన అంశాలు/ వ్యక్తిగత అభిప్రాయాన్ని సంపాదకీయంగా రాయడం - 10 మార్కులు

9. దరఖాస్తు రాయడం (150 పదాలలో) - 10 మార్కులు

10. నివేదిక రాయడం (150 పదాలు) - 10 మార్కులు

11. సంభాషణ సామర్థ్యాలు: ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ (150 పదాలలో) (బృందచర్చ, సమావేశ అంశం - వర్క్‌ ఆఫ్‌ ద మీటింగ్‌, నీటి వనరులు, వ్యవసాయం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, విద్యా సంబంధ సమస్యలు) - 10 మార్కులు

12. అనువాదం/ తర్జుమా: ఇంగ్లిష్‌ నుంచి తెలుగులోకి అనువదించడం - 10 మార్కులు

13. తెలుగు వ్యాకరణం - 20 మార్కులు