close

ఏపీపీఎస్సీ > గ్రూప్‌-I > స్క్రీనింగ్ టెస్ట్ - పేపర్ 1: చరిత్ర, సంస్కృతి

1. సింధూ నాగరికత: లక్షణాలు, ప్రదేశాలు, సమాజం, సాంస్కృతిక చరిత్ర, కళలు, మతం. వేదకాలం - మహాజనపథాలు, మతాలు - జైనమతం, బౌద్ధమతం.
మగధ సామ్రాజ్యం, మౌర్యులు, విదేశీ దండయాత్రలు - వాటి ప్రభావం, కుషాణులు. శాతవాహనులు, సంగం యుగం, శుంగులు, గుప్త సామ్రాజ్యం - వారి పరిపాలన - సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు - కళలు, నిర్మాణశైలి, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం.

2. పుష్యభూతి వంశం (కనౌజ్‌), వారి సేవలు, దక్షిణ భారతదేశ రాజ్యాలు - బాదామి చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, చోళులు, హోయసాలులు, కాకతీయులు, రెడ్డి రాజులు.

3. ఢిల్లీ సుల్తానులు, విజయనగర సామ్రాజ్యం, మొగల్‌ సామ్రాజ్యం, భక్తి ఉద్యమం, సూఫీ ఉద్యమం. పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, సమాజం, మతం, సాహిత్యం, కళలు, వాస్తు శిల్పం.

4. భారత్‌లో యూరోపియన్‌ వర్తక సంఘాలు - బెంగాల్, బాంబే, మద్రాస్, మైసూరు, ఆంధ్ర, నిజాంలపై ప్రత్యేక దృష్టితో ఆధిపత్యం కోసం పోరాటం, గవర్నర్‌ జనరల్స్, వైస్రాయ్‌లు.

5. 1857 భారత స్వాతంత్య్ర పోరాటం - పుట్టుక, స్వభావం, కారణాలు, పర్యవసానాలు, ప్రాముఖ్యత, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక దృష్టితో 19వ శతాబ్దంలో భారతదేశం, ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక, మత సంస్కరణోద్యమాలు, స్వాతంత్య్ర సమరం, భారతదేశం లోపల, వెలుపల విప్లవకారులు.

6. మహాత్మాగాంధీ ఆలోచనలు, సిద్ధాంతాలు, నియమాలు, తత్వం ముఖ్యమైన సత్యాగ్రహాలు, స్వాతంత్య్ర పోరాటం, స్వాతంత్య్రానంతరం భారతదేశ పునరేకీకరణలో సర్దార్‌ పటేల్, సుభాష్‌ చంద్రబోస్‌ల పాత్ర.
డా. బి.ఆర్‌.అంబేడ్కర్, ఆయన జీవితం, రాజ్యంగ నిర్మాణంలో ఆయన పాత్ర, స్వాతంత్య్రానంతరం భారతదేశం - భారతదేశంలో రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ.