close

ఏపీపీఎస్సీ > గ్రూప్‌-I > స్క్రీనింగ్ టెస్ట్ - పేపర్ 1: రాజ్యాంగం, పాలిటీ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలు

1. భారత రాజ్యాంగం: పరిణామం, లక్షణాలు, పీఠిక, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, సవరణలు, ప్రత్యేకమైన అంశాలు, మౌలిక స్వరూపం.

2. కేంద్ర, రాష్ట్రాల విధులు, బాధ్యతలు, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు: నిర్మాణం, విధులు, అధికారాలు, సమాఖ్య వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, సవాళ్లు : స్థానిక సంస్థల స్థాయి వరకు అధికారాలు, ఆర్థిక వనరుల వికేంద్రీకరణ, వాటిలో సమస్యలు.

3. రాజ్యాంగబద్ధ సంస్థలు, అధికారాలు, విధులు, బాధ్యతలు. పంచాయతీరాజ్, ప్రభుత్వ విధానాలు (పబ్లిక్‌ పాలసీ), పాలన

4. పాలనపై సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రభావం. చట్టబద్ధ, నియంత్రిత, పాక్షిక న్యాయసంస్థలు (క్వాజీ - జ్యుడీషియల్‌)

5. హక్కుల సమస్యలు (మానవ హక్కులు, మహిళా హక్కులు, ఎస్సీ/ ఎస్టీ హక్కులు, బాలల హక్కులు) మొదలైనవి.

6. భారత విదేశాంగ విధానం - అంతర్జాతీయ సంబంధాలు - ముఖ్యమైన సంస్థలు, ఏజెన్సీలు, వివిధ వేదికలు - వాటి నిర్మాణం, అధికార పరిధి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమైన విధానాలు, కార్యక్రమాలు.