close

ఏపీపీఎస్సీ > గ్రూప్‌-I > స్క్రీనింగ్ టెస్ట్ - పేపర్ 2: జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, మానసిక సామర్థ్యాలు

1. లాజికల్‌ రీజనింగ్, అనలిటికల్‌ ఎబిలిటీ

2. నంబర్‌ సిరీస్, కోడింగ్‌- డీకోడింగ్‌.

3. సంబంధాలపై సమస్యలు.

4. ఆకారాలు, ఉప విభాగాలు, వెన్‌ చిత్రాలు

5. గడియారాలు, క్యాలెండర్, వయసులపై సమస్యలు.

6. సంఖ్యా వ్యవస్థ, ఆర్డర్‌ ఆఫ్‌ మాగ్నిట్యూడ్‌

7. నిష్పత్తి, శాతం, అంక గణితంలో వ్యత్యాసాలు

8. కేంద్ర స్థానపు కొలతలు, భారిత సగటుతో కలిపి, సగటు, మధ్యగతం, బాహుళకం

9. ఘాతాలు - ఘాతాంకాలు, వర్గం, వర్గమూలం, ఘనమూలం, గసాభా, కసాగు

10. శాతాలు, బారువడ్డీ, చక్రవడ్డీ, లాభ నష్టాలు.

11. కాలం - పని, కాలం - దూరం, వేగం - దూరం.

12. సులువైన జ్యామితీయ ఆకారాల వైశాల్యం, చుట్టుకొలత, గోళం ఘనపరిమాణం, ఉపరితల వైశాల్యం, శంకువు, స్థూపం, ఘనాలు, దీర్ఘ ఘనాలు.

13. సాధారణ జ్యామితీయ చిత్రాలు, రేఖలు, కోణాలు, సమాంతర రేఖల విలోమ లక్షణాలు, త్రిభుజ లక్షణాలు, చతుర్భుజం, దీర్ఘ చతురస్రం, సమాంతర చతుర్భుజం, రాంబస్‌.

14. బీజగణితం - బాడ్‌మాస్‌ (BODMAS) పద్ధతి, అసహజ గుర్తుల సూక్ష్మీకరణ.

15. సమాచార అన్వయం (డేటా ఇంటర్‌ప్రిటేషన్‌), సమాచార విశ్లేషణ (డేటా అనాలసిస్‌), సమాచార సంపూర్ణత్వం (డేటా సఫిషియెన్సీ), సంభావ్యత భావనలు.

16. ఉద్వేగాల ప్రజ్ఞ (ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌): భావోద్వేగాల అవగాహన, విశ్లేషణ, ఉద్వేగాల ప్రజ్ఞ - వివిధ కోణాలు, భావోద్వేగాలను తట్టుకోగల వ్యక్తిత్వం, సహానుభూతి (ఎంపతీ), ఒత్తిడిని అధిగమించడం

17. సామాజిక ప్రజ్ఞ, ముఖాముఖి వ్యక్తీకరణ: నిర్ణయాలు తీసుకోవడం, తార్కిక ఆలోచన, సమస్యా పరిష్కారం, వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం.