close

22. పర్యావరణ శాస్త్రం: పర్యావరణ అంశాలు, సమస్యలు: చట్టపరమైన అంశాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణ పరిరక్షణకు విధానాలు, ఒప్పందాలు: జీవ వైవిధ్యం - ప్రాముఖ్యత, సంబంధిత అంశాలు: వాతావరణ మార్పు. అంతర్జాతీయంగా తీసుకున్న చొరవలు (విధానాలు, ప్రోటోకాల్స్‌), భారతదేశ నిబద్ధత; అడవులు, వన్యప్రాణులు - దేశంలో అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు చేసిన చట్టాలు; పర్యావరణ సంబంధిత అపాయాలు, కాలుష్యం, కర్బన ఉద్గారం, గ్లోబల్‌ వార్మింగ్‌. వాతావరణ మార్పు, విపత్తు నిర్వహణపై జాతీయ కార్యాచరణలు. బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ; స్వభావం, పరిధి, దాని అనువర్తనాలు, నైతిక, సామాజిక, న్యాయపరమైన సమస్యలు. ప్రభుత్వ విధానాలు. జన్యు (జెనెటిక్‌) ఇంజినీరింగ్‌; సంబంధిత అంశాలు మానవ జీవితంపై దాని ప్రభావం. ఆరోగ్యం- పర్యావరణం.

  • విపత్తు - నిర్వహణ
    బిట్ బ్యాంక్
  • సుస్థిరాభివృద్ధి - వనరులు
    మౌలికాంశాలు బిట్ బ్యాంక్
  • మొక్క - కణజాల వర్ధనం
    డౌన్‌లోడ్
  • పర్యావరణ పరిరక్షణ చట్టం - భారతదేశం
    మౌలికాంశాలు బిట్ బ్యాంక్
  • ప‌ర్యావ‌ర‌ణ సంబంధ స‌మ‌కాలీన అంశాలు
    మౌలికాంశాలు బిట్ బ్యాంక్ ప్రాక్టీస్ ప‌రీక్ష ఆన్‌లైన్ ప‌రీక్ష డౌన్‌లోడ్
  • పర్యావరణం - ప్రాథమిక భావనలు
    మౌలికాంశాలు బిట్ బ్యాంక్ ప్రాక్టీస్ ప‌రీక్ష ఆన్‌లైన్ ప‌రీక్ష
  • బయోటెక్నాలజీ రంగం
    మౌలికాంశాలు
  • పర్యావరణ అధ్యయనం - సమస్యలు
    మౌలికాంశాలు