close

ఏపీపీఎస్సీ > గ్రూప్‌-II > భారత రాజ్యాంగం

6. భారత రాజ్యాంగం స్వభావం - రాజ్యాంగ అభివృద్ధి - భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు - ప్రవేశిక - ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు వాటి సంబంధం - ప్రాథమిక విధులు, విశేష లక్షణాలు - ఏక కేంద్ర, సమాఖ్య వ్యవస్థలు.

7. భారత ప్రభుత్వ నిర్మాణం, విధులు - శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ - శాసన వ్యవస్థ రకాలు - ఏక శాసనసభ, ద్విశాసనసభ - కార్యనిర్వాహక - పార్లమెంటరీ, న్యాయ వ్యవస్థ - న్యాయసమీక్ష, న్యాయ వ్యవస్థ క్రియాశీలత.

8. కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, కార్యనిర్వాహక అధికారాల పంపిణీ; కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన, ఆర్థిక సంబంధాలు - రాజ్యాంగ సంస్థల అధికారాలు, విధులు - యూపీఎస్సీ, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్, ఆర్థిక సంఘం.

9. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు - సంస్కరణల అవసరం - రాజ్‌మన్నార్‌ కమిటీ, సర్కారియా కమిషన్, ఎం.ఎం.పూంచీ కమిషన్‌ - భారత రాజ్యాంగ ఏక కేంద్ర, సమాఖ్య లక్షణాలు.

10. రాజ్యాంగ సవరణ - కేంద్రీకరణ వర్సెస్‌ వికేంద్రీకరణ - సామాజిక అభివృద్ధి పథకాలు - బల్వంత్‌రాయ్‌ మెహతా, అశోక్‌ మెహతా కమిటీలు - 73వ, 74వ రాజ్యాంగ సవరణలు, వాటి అమలు.

11. భారత రాజకీయ పార్టీలు - జాతీయ, ప్రాంతీయ పార్టీలు - ఏక పార్టీ, ద్విపార్టీ, బహుళ పార్టీ వ్యవస్థలు - ప్రాంతీయవాదం, ఉప ప్రాంతీయవాదం, - కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు డిమాండ్‌ - శ్రీకృష్ణ కమిటీ, జాతీయ సమగ్రత - భారత ఐక్యతకు ముప్పు.

12. భారత్‌లో సంక్షేమ యంత్రాంగం - ఎస్సీ, ఎస్టీ మైనారిటీల కోసం ఏర్పాట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు - ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం - జాతీయ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు, మహిళా కమిషన్, జాతీయ, రాష్ట్ర మైనారిటీ కమిషన్‌ - మానవ హక్కుల కమిషన్‌ - సమాచార హక్కు చట్టం -లోక్‌పాల్, లోకాయుక్త.