ఏపీపీఎస్సీ > గ్రూప్‌-II > పేపర్ - 1 > జనరల్‌ స్టడీస్‌

1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన సంఘటనలు

2. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు

3. శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి; దైనందిన జీవితంలో సామన్యశాస్త్రం వినియోగం.

4. భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధునిక భారతదేశ చరిత్ర

5. భారత రాజకీయ వ్యవస్థ, పాలనః రాజ్యాంగ అంశాలు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు, ఈ-గవర్నెన్స్‌ కార్యక్రమాలు

6. భారత స్వాతంత్య్రం తర్వాత భారత ఆర్థిక అభివృద్ధి

7. భారత ఉపఖండం - భౌతిక భూగోళశాస్త్రం

8. విపత్తు నిర్వహణ, విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ ఉపశమన చర్యలు, రిమోట్‌ సెన్సింగ్‌, జీఐఎస్‌ సహాయంతో విపత్తు అంచనా

9. సుస్థిర అభివృద్ధి, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షణ‌

10. లాజిక‌ల్ రీజ‌నింగ్‌, అన‌లిటిక‌ల్ ఎబిలిటీ, డేటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్‌

11. దత్తాంశ విశ్లేషణ (ఎ) ట్యాబులేషన్‌ ఆఫ్‌ డేటా (బి) విజువల్‌ రిప్రజంటేషన్‌ ఆఫ్‌ డేటా (సి) బేసిక్‌ డేటా విశ్లేషణ.

12. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభ‌జ‌న - ప‌రిపాల‌న, ఆర్థిక‌, సాంఘిక‌, సాంస్కృతిక‌, రాజకీయ‌, న్యాయ సంబంధిత చిక్కులు/ స‌మ‌స్యలు. వాటిలో
    ఎ) రాజ‌ధానిని కోల్పోవ‌డం - కొత్త రాజ‌ధాని నిర్మాణంలో ఎదురయ్యే స‌వాళ్లు, దానివల్ల కలిగే ఆర్థిక పరమైన చిక్కులు
    బి) ఉమ్మడి సంస్థల పంపకం, పున‌ర్నిర్మాణం
    సి) ఉద్యోగుల పంప‌కం, వారి పున:స్థాపన, స్థానిక‌త స‌మ‌స్యలు
    డి) వాణిజ్యం, పారిశ్రామిక‌వేత్తల‌పై విభ‌జ‌న ప్రభావం
    ఇ) రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరులకు సంబంధించిన చిక్కులు
    ఎఫ్‌) రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులకు అవకాశాలు
    జి) సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, జ‌నాభా అంశాలపై రాష్ట్ర విభ‌జ‌న ప్రభావం
    హెచ్‌) న‌దీ జ‌లాల పంప‌కం, వాటి ప‌ర్యవ‌సాన సమస్యలపై రాష్ట్ర విభ‌జ‌న ప్రభావం
    ఐ) ఆంధ్రప్రదేశ్ పున‌ర్ వ్యవస్థీకరణ చ‌ట్టం - 2014, కొన్ని నిబంధనల్లో ఏకపక్ష ధోరణులు