ఏపీపీఎస్సీ > గ్రూప్‌-II > పేపర్ - 3 > సెక్షన్‌ - 2

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

1) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధి, ఆదాయాల్లో వ్యవసాయ రంగం పాత్ర - ఆంధ్రప్రదేశ్‌లో భూసంస్కరణలు - భూసంస్కరణల ఆవశ్యకత - ఆంధ్రప్రదేశ్‌లో భూకమతాల స్వరూపం - అడవులు, సాగు నేల, సాగునీటి పారుదల విస్తీర్ణం - పంటల విధానం - వ్యవసాయ రుణాల వనరులు - వ్యవసాయ సబ్సిడీలు - ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థ

2) ఆంధ్రప్రదేశ్ పంచవర్ష ప్రణాళికలు - కేటాయింపులు - ప్రభుత్వ రంగ ప్రణాళికలకు ఆర్థిక సహాయం - ఆంధ్రప్రదేశ్ పంచవర్ష ప్రణాళికలకు వనరుల కేటాయింపు - నీతి ఆయోగ్

3) ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామిక విధానాలు, వాటి అమలు, రాష్ట్ర ప్రభుత్వ మిషన్ ఆధారిత అభివృద్ధి - ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు - వృద్ధి స్వరూపం - చిన్న కుటీర పరిశ్రమల పాత్ర - సహకార వ్యవస్థ నిర్మాణం - ఆంధ్రప్రదేశ్ మొత్తం పరపతిలో సహకార సంఘాల వాటా

4) ఆంధ్రప్రదేశ్‌లో సేవారంగాలు - ప్రాముఖ్యం - ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్, రవాణా, సమాచారం, పర్యాటకం, సమాచార సాంకేతికతలకు ప్రాధాన్యమిస్తూ సేవారంగం కూర్పు, వృద్ధి

5) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, సంక్షేమ కార్యక్రమాలు