ఏపీపీఎస్సీ > గ్రూప్‌-III > పేపర్ - 2 > గ్రామీణాభివృద్ధి

1. 1956 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామం

2. పంచాయతీ కార్యదర్శి విధులు, బాధ్యతలు

3. గ్రామీణ సమాజం: గ్రామీణ పేదల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన గ్రామీణాభివృద్ధి పథకాల చరిత్ర, పరిణామం

4. భారత గ్రామీణాభివృద్ధి శాఖ, ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖలు ప్రవేశపెట్టిన ప్రధాన గ్రామీణాభివృద్ధి పథకాలు

5. పంచాయతీరాజ్ శాఖ కీలక పథకాలు

6. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ: వ్యవసాయం, చిన్నతరహా పరిశ్రమలు

7. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ పరపతి: బ్యాంకులు, సహకార సంఘాలు, సూక్ష్మ విత్తసంస్థల పాత్ర

8. సమాజ ఆధారిత సంస్థలు, కేంద్రీకరణ సంక్షేమ పథకాలు

9. స్వయం స‌హాయ‌క బృందాల ద్వారా మహిళా సాధికారత, ఆర్థికాభివృద్ధి

10. స్థానిక సంస్థల ఆదాయ, వ్యయాల నిర్వహణ

11. వివిధ పథకాల కింద వస్తున్న గ్రాంట్ల గణాంకాల నిర్వహణ