close

ఏపీపీఎస్సీ > ప్రధాన కథనాలు

ఏపీలో హార్టిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్ పోస్టులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉద్యాన శాఖ‌లో హార్టిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ఏపీపీఎస్సీ దర‌ఖాస్తులు కోరుతోంది
పోస్టు-ఖాళీలు:
హార్టిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్- 39
అర్హ‌త‌: హార్టిక‌ల్చ‌ర్‌లో డిగ్రీ లేదా హార్టిక‌ల్చ‌ర్ ప్ర‌త్యేకాంశంగా ఎంఎస్సీ(అగ్రిక‌ల్చ‌ర్‌) ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: 18-42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: ప్రాథ‌మిక‌, ప్రధాన‌, మౌఖిక ప‌రీక్ష‌ల ఆధారంగా.
ప‌రీక్ష ఫీజు చెల్లింపు చివ‌రితేది: 02.01.2019.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు చివ‌రితేది: 03.01.2019.
ప్ర‌ధాన ప‌రీక్ష నిర్వ‌హ‌ణ తేదీలు: 03.04.2019 & 04.04.2019.

నోటిఫికేషన్ వెబ్‌సైట్‌‌

Posted on 14.12.2018