close

ప్రధాన కథనాలు


తాజా స‌మాచారం

 • ఏపీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాల విడుదల
 • గ్రూపు-1 ప్రిలిమ్స్‌లో తప్పులు
 • సగానికి పైగా సంబంధం లేని ప్రశ్నలే!‌
 • పంచాయతీ కార్యదర్శి పరీక్షలకు హాల్‌టిక్కెట్లు
 • డిసెంబ‌రులో గ్రూప్‌ 1 ప్ర‌ధాన ప‌రీక్ష‌లు‌
 • ప్రశాంతంగా ఏపీ గ్రూపు-1 ప్రిలిమ్స్‌
 • ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో గ్రూపు-1 హాల్‌టికెట్లు
 • 600 కేంద్రాల్లో గ్రూపు-2 పరీక్ష
 • ఏపీలో యథావిధిగా గ్రూపు - 2, 3 పరీక్షలు
 • మే 19న ‘ఎఫ్‌ఆర్‌ఓ’ స్క్రీనింగ్‌ టెస్ట్‌
 • ఉద్యోగ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు
 • మే 26కు గ్రూపు-1 ప్రిలిమ్స్‌ వాయిదా
 • ఇక తాజా రిజర్వేషన్లతో ఉద్యోగాలు!
 • తెలుగు లేదా ఆంగ్లంలోనే ప్రశ్నలు!
 • విభజన కాలేదు.. పాఠ్యాంశాలు రాలేదు
 • తెలుగులో ప్రశ్నలు ఇవ్వాలంటూ ఏపీపీఎస్సీకి అభ్యర్థుల మొర

 • సబ్జెక్టు వారీగా ఆన్‌లైన్ ప‌రీక్షలు

  Group -I Info.

 • Notification
 • Syllabus
 • Website
 • Group -II Info.

 • Notification
 • Syllabus
 • Website

 • PANCHAYAT SECRETARY Info.

 • Notification
 • Syllabus
 • Model Papers
 • Website
 • JUNIOR LECTURER Info.

 • Notification
 • Syllabus
 • Website

 • ఆంధ్రప్రదేశ్ జిల్లాల సమాచారం


  Quick Links


  మరిన్ని క‌థ‌నాలు

  • మెయిన్స్‌ పోటీకి దీటైన వ్యూహం!

   ఏపీపీఎస్సీ గ్రూప్‌-1లో ఆర్డీవోలాంటి ఉన్నతస్థాయి పోస్టుల సంఖ్య కొద్దిగా ఎక్కువగా ఉండటంతో ఈసారి పోటీ పెరిగింది. ముఖ్యంగా సాధారణ అభ్యర్థులు సివిల్స్‌ వారితో తలపడాల్సి ఉంది. ఇంకా పరీక్షలకు దాదాపు 150 రోజులుంది. ప్రిపరేషన్‌ లోపాలను పసిగట్టి తగిన వ్యూహాలను రూపొందించుకోడానికి ఈ సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి.

  • కరెంట్‌ అఫైర్స్‌ మెలకువలు

   గ్రూప్స్‌, సివిల్స్‌, ఇతర పోటీ పరీక్షల్లో వర్తమాన అంశాలకు ప్రాముఖ్యం ఏటా పెరుగుతోంది. ఇటీవల వీటి సరళి మారింది. సంపూర్ణమైన అవగాహన ఉంటేనే జవాబు గుర్తించగలిగేేలా ప్రశ్నలను లోతుగా అడుగుతున్నారు.‘ కరెంట్‌ అఫైర్సే కదా, పరీక్షలకు కొద్దిరోజుల ముందు చూసుకుంటే చాలు’ అని తక్కువ అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుంది.

  • సివిల్స్‌కు దీటుగా..గ్రూప్ - 1

   ఉద్యోగ విధులకు తగినట్లు సిలబస్‌ను రూపొందించడంపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దృష్టిపెట్టింది. ముఖ్యంగా గ్రూపు-1 ప్రాథమిక పరీక్ష (ప్రిలిమ్స్) కింద రెండు రాత పరీక్షలను నిర్వహించబోతోంది. ప్రధాన పరీక్షలో ఆంగ్లంతోపాటు తెలుగు పరీక్షలోనూ అర్హత సాధిస్తేనే మిగిలిన జవాబుపత్రాలను మూల్యాంకనం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించిన విషయం తెలిసిందే.

  • ఉద్యోగ విధులకు తగ్గట్లు సిలబస్!

   మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ సేవలు అందించేందుకు సమర్థులైన ఉన్నతాధికారులను అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెబుతోంది. అందులో భాగంగా గ్రూప్-1 సర్వీసులకు నిర్వహించే పరీక్షలకు కొత్త సిలబస్ (ముసాయిదా)ను వెబ్‌సైట్‌లో ఉంచింది. సివిల్స్‌కు సరితూగేలా మార్పులు చేశారు.


  ఏపీపీఎస్సీ గ్రూప్‌-I - ఇంట‌ర్వ్యూ గైడెన్స్‌

  ఇంటర్వ్యూలో ఇవీ ముఖ్యం!
  ఉద్యోగానికి తగిన లక్షణాలు అభ్యర్థుల్లో ఉన్నాయో లేదో పరీక్షించడం ఇంటర్వ్యూ ఉద్దేశం. ఈ లక్ష్యంతోనే సర్వీస్‌ కమిషన్లూ, ఇతర నియామక సంస్థలూ మౌఖిక పరీక్షలు నిర్వహిస్తుంటాయి. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సీడీపీఓ, ఎఫ్‌ఆర్‌ఓ వంటి ఉద్యోగాలకు ఇంటర్వ్యూ నిర్వహించనుంది. ఈ సందర్భంగా అభ్యర్థులు ఏ అంశాలపై పట్టు సాధించాలి?
  మౌఖిక పరీక్షలో పరిశీలించే వాటిలో ప్రధానంగా ఏడు అంశాలుంటాయి. వాటిపై పట్టు సాధించేలా అభ్యర్థులు కృషి చేయాలి.
  1 పరిజ్ఞాన పరీక్ష కాదు 
  సాధారణంగా ఇంటర్వ్యూ అనగానే మళ్లీ పుస్తకాలు ముందేసుకుని చదివేవారి సంఖ్యే అధికం. నిజానికి పరిజ్ఞాన పరీక్షలో గట్టెక్కారు కాబట్టే ఇంటర్వ్యూ దశలోకి ప్రవేశించారు. అందువల్ల అభ్యర్థి పరిజ్ఞాన పరిశీలనకు ప్రాధాన్యం ఉండదు. అయితే ఇంటర్వ్యూ బోర్డు ముందుండే ఆ పది నిమిషాల్లో అనుభవజ్ఞులైన బోర్డు సభ్యులు ఉద్యోగానికి కావాల్సిన లక్షణాలు అభ్యర్థిలో ఉన్నాయో లేదో సులువుగానే నిర్ధారించగలుగుతారు. అందువల్ల అభ్యర్థి తన మూర్తిమత్వ/ వ్యక్తిత్వ లక్షణాలను మెరుగుపరచుకుని ప్రదర్శించడం ద్వారా మంచి మార్కులు సాధించవచ్చు.


 • మెప్పించి సాధించే మెలకువలు
 • అవగాహన ఉంటే గెలుపు బాటే
 • మెరిపించే మెలకువలు!
 • ముఖాముఖిలో మెలకువలు
 • ఏపీపీఎస్సీ గ్రూప్ 1,2 ప‌రీక్షా విధానం, సిల‌బ‌స్

  గ్రూప్‌-1: ప్రిలిమిన‌రీ, మెయిన్స్ (తెలుగు‌/ఇంగ్లిష్)
  గ్రూప్‌-2: ప్రిలిమిన‌రీ, మెయిన్స్ (తెలుగు‌/ఇంగ్లిష్)

  గ్రూపు-1 (2016) మౌఖిక పరీక్ష ప్రశ్నలు ఇలా..

  గ్రూపు-1 (2016) ప్రాథమిక, ప్రధాన పరీక్షల తర్వాత ఎంపిక చేసిన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రత్యేక బోర్డు...

  గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఇంటర్వ్యూల్లో అడిగిన ప్రశ్నలు

  ఏపీపీఎస్సీ గ్రూప్-1 (2011 నోటిఫికేషన్) మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలను ఇటీవల కమిషన్ ప్రకటించింది.

  ఇలా నిలిచాం... గెలిచాం!

  పరీక్ష స్థాయి కంటే పైస్థాయిలో ప్రిపేర్‌ కావాలనేది నా సలహా. గ్రూప్స్‌లో నెగ్గాలంటే..సివిల్స్‌కు సిద్ధం కావాలి.