close

ఏపీపీఎస్సీ > జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్‌ > జనరల్‌ స్టడీస్‌ అండ్ మెంటల్‌ ఎబిలిటీ

1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న సంఘటనలు

2. వర్తమాన అంశాలు - అంతర్జాతీయం, జాతీయం, ప్రాంతీయం

3. శాస్త్ర సాంకేతిక, స‌మాచార సాంకేతిక ప‌రిజ్ఞాన రంగాల్లో స‌మ‌కాలీన అభివృద్ధి అంశాలు. రోజువారీ జీవితంలో సామాన్యశాస్త్రం ఉప‌యోగాలు

4. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై ప్ర‌త్యేక దృష్టితో ఆధునిక భార‌త‌దేశ సాంఘిక‌, ఆర్థిక‌, రాజ‌కీయ చ‌రిత్ర‌

5. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై ప్ర‌త్యేక దృష్టితో భార‌త‌దేశ రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌, ప‌రిపాల‌న‌: రాజ్యాంగ అంశాలు, ప్ర‌జా విధానాల రూప‌క‌ల్ప‌న‌, అమ‌లు, ప‌రిపాల‌నా సంస్క‌ర‌ణ‌లు, ఈ-గ‌వ‌ర్నెన్స్ కార్య‌క్ర‌మాలు.

6. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై ప్ర‌త్యేక దృష్టితో స్వాతంత్ర్యానంత‌రం భార‌త‌దేశ ఆర్థికాభివృద్ధి

7. భారత ఉపఖండం, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ భౌతిక భూగోళశాస్త్రం

8. విపత్తు నిర్వహణ - విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ, ఉపశమన చర్యలు; రిమోట్‌ సెన్సింగ్‌, జీఐఎస్‌ సహాయంతో విపత్తు అంచనా

9. సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ

10. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌

11. దత్తాంశ విశ్లేషణ
ఎ) టాబ్యులేషన్ ఆఫ్ డేటా
బి) విజువల్ రిప్రెజేంటషన్ ఆఫ్ డేటా
సి) ప్రాథమిక దత్తాంశ విశ్లేషణ - సగటు, విస్తృతి, విచలన గుణకం

12. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభ‌జ‌న - ప‌రిపాల‌న‌, ఆర్థిక‌, సాంఘిక‌, సాంస్కృతిక‌, రాజకీయ‌, న్యాయ సంబంధిత చిక్కులు/ స‌మ‌స్యలు.