close

తాజా స‌మాచారం

ఏప్రిల్ 3 నుంచి సహాయ ఆచార్యుల హాల్‌టిక్కెట్లు

ఈనాడు అమరావతి: విశ్వవిద్యాలయాల సహాయ ఆచార్యుల నియామకాల రాత పరీక్ష హాల్‌టిక్కెట్లు ఏప్రిల్ 3 మధ్యాహ్నం నుంచి వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడు చేసుకోవచ్చునని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది.
https://www.psc.ap.gov.in/


Posted on 03-04-2018