close

తాజా స‌మాచారం

వెబ్‌సైట్‌లో హాల్‌టిక్కెట్లు

ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాల సహాయ ఆచార్యుల నియామక రాత పరీక్ష హాల్‌టిక్కెట్లను ఏప్రిల్ 3న‌ మధ్యాహ్నం నుంచి అభ్యర్థులు డౌన్‌లోడ్‌  చేసుకుంటున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ హాల్‌టిక్కెట్లను మాత్రం షరతులతో ఇస్తున్నామని ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు.
వెబ్‌సైట్‌: https://www.psc.ap.gov.in/

Posted on 04-04-2018